Life Challenge AP-Telangana

వ్యసనము, బానిసత్వము మరియు ఇతర జీవిత సవాళ్ల నుండి సమాజాన్ని మార్చడం.

Training in Biblical Addiction Counseling

వ్యసనములు – బైబిల్ ఆధారిత కౌన్సిలింగ్ శిక్షణ

వ్యసనములు - బైబిల్ ఆధారిత కౌన్సిలింగ్ శిక్షణ ద్వారా స్వస్థత పొందండి. కుటుంబాలకు సహాయం చేయడానికి మార్గదర్శకత్వం పొందండి.

Discover healing from addiction through our Bible-based counseling program. Gain tools to help families.

One Day Seminar

ఒక దిన సెమినార్

ఒక దిన బైబిల్ ఆధారిత వ్యసన కౌన్సెలింగ్ సదస్సులో పాల్గొనండి. సమాజంపై స్థిరమైన ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉండండి.

  • వ్యసనం గురించి బైబిల్ ఏమి చెబుతుంది?

  • వ్యసనానికి మూలం ఏమిటి?

  • సమగ్ర పరివర్తన అంటే ఏమిటి?

Become an effective counselor through our one-day seminar. Prepare to make a lasting impact in your community.

- What does the Bible say about addiction?
- What is the root of addiction?
- What is holistic transformation?

Courses & Curriculum

All courses are offered with authorization from Life Challenge Academy

Philosophy of  Addiction & Recovery

వ్యసనం & కోలుకొనుట యొక్క తత్వశాస్త్రం

ఈ కోర్సు వ్యసనాన్ని ఒక సంక్లిష్ట సమస్యగా పరిశీలిస్తుంది. బైబిల్ ప్రాతిపదికన వ్యసనానికి కారణాలను మరియు పరిష్కారాలను బోధిస్తుంది. వ్యసనం నుండి విముక్తి పొందడానికి శిష్యరికం మరియు యేసును అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

This course examines addiction as a complex issue. It teaches the causes and solutions of addiction based on Biblical principles. It emphasizes the importance of discipleship and following Jesus for recovery from addiction.

Principles of  Holistic Transformation

సమగ్ర రూపాంతర సూత్రాలు

వ్యసనం నుండి పునరావాసానికి సమగ్ర పరివర్తన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. వ్యసనం వ్యక్తి జీవితంలోని అన్ని రంగాలను ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలిస్తుంది. అంతర్గత మార్పు ద్వారా నిజమైన పునరావాసం గురించి బోధిస్తుంది.

This course explains the importance of holistic transformation for recovery from addiction. It examines how addiction affects all areas of an individual's life. It teaches about true recovery through inner change.

DISCIPLE Steps to Life Transformation

జీవిత రూపాంతరానికి DISCIPLE (శిష్యుడు) దశలు

వ్యసనం నుండి పునరావాసానికి శిష్యరికపు ఎనిమిది దశలను వివరిస్తుంది. క్రీస్తులో స్వేచ్ఛను పొందడానికి ఆధ్యాత్మిక వృద్ధి మరియు పరివర్తన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

This course explains eight stages of discipleship for recovery from addiction. It emphasizes the importance of spiritual growth and transformation in gaining freedom in Christ.

Course Levels & Details

కోర్సు స్థాయిలు & వివరాలు

*50% discount for full-time ministry workers

పూర్తి సమయ పరిచారకులకు 50% తగ్గింపు

Life Challenge AP-Telangana

వ్యసనము బానిసత్వం మరియు ఇతర జీవిత సవాళ్ల నుండి సమాజాన్ని మార్చడం.